ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:26 IST)
సంబంధిత వార్తలు
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
ఆగస్టులో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవ.. నవ దంపతులు దర్శించుకుంటే?
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?
అప్పు ఇచ్చిన మహిళ తల్లిని చంపి ముక్కలు చేసిన కిరాతకులు... ఎక్కడ?
పక్కింటి భార్యకు చీర...
"ఏమండి.. పక్కింటి ఆయన వాళ్ల ఆవిడకు 15వేల చీర కొన్నాడట.. మీరు ఒక్క చీరైనా కొనిపెట్టారా?" అడిగింది సుజాత
"ఎవరికి.. పక్కింటి ఆవిడకా..? టక్కున అడిగేశాడు.." రవి
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాందేవ్ బాబుకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?
ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్యవిధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాల నేపథ్యంలో కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.
కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)
హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఎంతో సంతోషంగా పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారంతా ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలతో పాటు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మార్కాపురం రైల్వే స్టేషన్లో నరకయాతన అనుభవించిన ప్రయాణికులు...
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషనులో కొందరు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ స్టేషనులోని లిఫ్టులో పలువురు ప్రయాణికులు చిక్కుకునిపోయారు. ఫ్లాట్‌ఫామ్ మారేందుకు 14 మంది ప్రయాణికులు స్టేషన్‌లోని లిఫ్టు ఎక్కారు. అయితే, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ లిఫ్టు ఆగిపోయి తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు లిఫ్టులోనే మూడు గంటల పాటు నానా అవస్థలు పడ్డారు.
యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?
విశాఖపట్టణంలోని ఫార్మాసిటీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని నగ్నంగా వీడియో తీసిన ఓ యువకుడు అంతలోనే శవమయ్యాడు. యువకుడిని గదిలో నిర్బంధించి అతని తల్లిదండ్రులకు కబురు పెట్టారు. తల్లిదండ్రులు వస్తే తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. కేబుల్ వైరుతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు..
కెనడా - మెక్సికో - చైనాలకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్!!
తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కెనడా, మెక్సికో, చైనా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేరుకోలేని షాకిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కొన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామంటూ ప్రకటనలు చేశారు. వీటిని ఇపుడు ఆయన ఆచరణలో పెడుతున్నారు. అమెరికా పౌరులకు మేలు చేకూర్చే ఎలాంటి కష్టతరమైన నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందులోభాగంగానే కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనా పై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?
అవాంఛిత గర్భాలతో పాటు లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీఐ)ను నిరోధించేందుకు తమ భార్యలతో పురుషులు శృంగారం చేసే సమయంలో కండోమ్స్ వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల సెక్స్‌లో కొందరికి సంతృప్తి లేకపోయినప్పటికీ మరోమార్గం లేక కండోమ్ వాడుతూ శృంగారంలో పాల్గొంటారు. ఇపుడు మహిళలకు కూడా కండోమ్స్ వచ్చేశాయి. దీన్ని ప్లాస్టిక్ లేదా రబ్బరుతో తయారు చేస్తారు. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎంతో మృదువుగా ఉండటం వల్ల స్త్రీ యోనిభాగంలోకి సులభంగా వెళుతుంది.
ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు
ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు. అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారు ఆశ్రయించే పండు ఇదే. ఈ పండు ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. ఎలాంటి అరటి పండులో ఎలాంటి పోషకాలు వున్నాయో తెలుసుకుందాము. పండిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వుంటాయి. ఈ అరటి పండు త్వరగా జీర్ణమవడమే కాక వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తినిస్తుంది. పండిన అరటి పండులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. బాగా పండిన అరటి పండు తక్కువ మొత్తంలో విటమిన్లు, మినరల్స్ వుంటాయి.
ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?
పూతరేకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. దీనిని డైట్లో చేర్చుకోవడం ఎంత మేలు అనేది తెలుసుకుందాం. పూతరేకుల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలోని ఆత్రేయపురం నుండి వచ్చిన సాంప్రదాయ తీపి వంటకం ఇది. బియ్యం పిండి, బెల్లంతో తయారు చేయబడిన ఈ క్రిస్పీ స్పైరల్స్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా అద్భుతమైన రుచిని అందిస్తాయి. పూతరేకులలో కృత్రిమ రుచులను జోడించకుండా తయారు చేస్తారు.
ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు
మైగ్రేన్ తలనొప్పి వల్ల వికారం, వాంతులు వల్ల కానీ, లేదంటే కాంతి, ధ్వనికి సున్నితత్వం వంటి వాటివల్ల సంభవించవచ్చు. చాలా మందిలో, తలకి ఒక వైపు మాత్రమే నొప్పి బాధపెడుతుంది. ఈ మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడానికి ద్రాక్ష రసం లేదా కొబ్బరి నీరు త్రాగాలి. నిమ్మరసంలో అల్లం మిక్స్ చేసి తాగినా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదుటిపై రాసి, అర్థగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఫలితం వుంటుంది.