కుందేలుకు మూడే కాళ్లు.. అవునా?!
రవి: నాన్నా, కుందేలుకు ఎన్ని కాళ్లుంటాయి?
తండ్రి: నాలుగు.
రవి: కాదు, మూడే.
తండ్రి: కాదు, నాలుగు.
రవి: కాదంటే కాదు, మూడే, మూడు.
తండ్రి: నిజమే నాయనా, నీలాంటి వాళ్లనుబట్టే 'తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' అనే సామెత పుట్టింది.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
