1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. jokes,

పైసలు లేకుండా ఇడ్లీ తింటే?

"పైసలు లేకుండా హోటల్‌లో ఇండ్లీ తినేశాను. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి.. సార్.. చేస్తాను..!" అన్నాడు వివేక్ "ఆ మాత్రం దానికి వేరే పనిష్మెంట్ ఎందుకులెండి? మీరు తిన్న ఇడ్లీనే మీకొక పనిష్మెంట్..!" అన్నాడు మ

jokes
"పైసలు లేకుండా హోటల్‌లో ఇండ్లీ తినేశాను. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి.. సార్.. చేస్తాను..!" అన్నాడు వివేక్ 
 
"ఆ మాత్రం దానికి వేరే పనిష్మెంట్ ఎందుకులెండి? మీరు తిన్న ఇడ్లీనే మీకొక పనిష్మెంట్..!" అన్నాడు మేనేజర్ 
About Writer
Selvi
తర్వాతి కథనం
టాలీవుడ్ షేకింగ్... చిరంజీవి 'ఉయ్యాలవాడ'లో వెంకటేష్ విలన్...?