సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:15 IST)

టాలీవుడ్ షేకింగ్... చిరంజీవి 'ఉయ్యాలవాడ'లో వెంకటేష్ విలన్...?

ఇది నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర

ఇది నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఐతే చిరంజీవి 151వ చిత్రం ఓ స్థాయిలో అంచనాలు నెలకొని వున్నాయి. 
 
తాజాగా గురు చిత్రంతో కండలు పెంచి అదరగొట్టిన వెంకటేష్, ఉయ్యాలవాడ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని సినీజనం చెప్పుకుంటున్నారు. వెంకటేష్ ఇప్పటికే గోపాల గోపాల చిత్రంలో మెగాస్టార్ తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.