గురువారం, 23 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 నవంబరు 2018 (11:51 IST)
సంబంధిత వార్తలు
లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు.. సుందర్ పిచాయ్
హ్యాకైన ఫేస్బుక్ .. ఒక్కో ఖాతా రూ.7కి విక్రయం .. మీ ఖాతా కూడా ఉందా?
గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల
ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..
గూగుల్‌లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు
ఫేస్బుక్లో సెల్ఫీ పెడితో లైక్స్ కొడుతున్నారే కానీ...
ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఫేస్బుక్లో...
సెల్ఫీ పెడితో అందరూ లైక్స్ కొడుతున్నారే కానీ...
ఒక్కడూ వద్దని వారించి చావరేం..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...
హిందూ మైనర్ బాలికలపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నట్లు కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో అదృశ్యమైన ఒక మైనర్ హిందూ బాలిక, బురఖా ధరించి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అత్యాచారం, బలవంతపు మత మార్పిడి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి పిప్రాయ్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసుల తెలియజేసిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు భోపాల్‌తో సంబంధం ఉంది.
తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ
ప్రజా రవాణా వ్యవస్థ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడటంతో, మంచిర్యాలలో మహిళా ప్రయాణికులే కాకుండా పురుష ప్రయాణికులను కూడా టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మె కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించేందుకు, బస్సులను కండక్టర్లు లేకుండా ప్రైవేట్ డ్రైవర్లతో నడుపుతున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.
Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బహిరంగంగా ఒకరినొకరు సోదరులుగా సంబోధించుకుంటారు. వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత అనుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అత్యంత గౌరవం, పరస్పర అభిమానం ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జగన్, కేటీఆర్ తమ రాజకీయ జీవితాలకు సంబంధించి కూడా దాదాపు ఒకే రకమైన సవాలును ఎదుర్కొంటున్నారు.
ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్
భారతదేశంలో పాము కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా సుమారు 50,000 నుండి 60,000 మంది వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నివారణ చర్యలకు ఉపక్రమించింది. రైతుల కోసం ప్రత్యేకంగా కిసాన్ మిత్ర చడి అనే పరికరాన్ని తయారుచేస్తోంది. ఈ పరికరాన్ని పొలాలకు వెళ్లినప్పుడు లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు నేలపై వుంచితే అది 10 మీటర్ల పరిధిలో పాములు వుంటే వాటి కదలికను గమనించి వైబ్రేట్ అవుతుంది. దాంతో రైతు సమీపంలో పాములు వున్నాయన్న సంగతిని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్
నిశ్చితార్థం జరిగిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎవరైనా చెప్తారా? చెబితే అవతలి వాళ్లు తట్టుకోగలరా? తట్టుకుని నిలబడగలిగే వాళ్లు వుంటారు. అలాకాకుండా కుంగిపోయేవారూ కూడా వుంటారు. అలా బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కడప పటేల్ రోడ్డుకు చెందిన 26 ఏళ్ల రెహానాతో బెంగుళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న షాజహాన్తో నిశ్చితార్థం జరిగింది. షాజహాన్ ప్రొద్దుటూరికి చెందినవాడు. నిశ్చితార్థం అయ్యింది కనుక ఒకరికొకరు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 15న వీరి నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి వుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్‌గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.