Wednesday, 14 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ugadi
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 14 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
ఉగాది
Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..
Saturday,March 29, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి ఫలితాలు, ఆదాయం-వ్యయం ఎంతెంత?
ఉగాది విశిష్టత ఏమిటి?
ఉగాది రోజున ఇవి చేయకూడదు.. క్రోధి నామ సంవత్సరం...
ఉగాది పచ్చడిలో నవగ్రహ కారకాలు.. కొత్తబట్టలు తప్పనిసరి
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మైనర్ బాలికకు రోబో లైంగిక వేధింపులు... ఎక్కడ?
జర్మనీలో ఓ ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఓ రోబై లైంగికంగా వేధించింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జర్మనీలోని కోలోన్ నగరంలో గత వారాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల వద్దకు ఓ రోబో వచ్చి అనుచితంగా ప్రవర్తించింది. వారిని ఆలింగనం చేసుకోవడంతో పాటు ఓ అమ్మాయిని అసభ్యంగా తాకింది.
న్యాయ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించినా మా ప్రతిఘటన కొనసాగుతుంది: రాహుల్ గాంధీ
ఓట్ల చోరీపై రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించినా తమ ప్రతిఘటన మాత్రం కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విపక్ష పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం రాత్రికి రాత్రే వివాహం - చర్చకు దారితీసిన పెళ్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగున్నాయి. ఈ ఎన్నికల కోసం కార్పొరేషన్, మున్సిపల్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఓ వివాహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Weather forecast: October 14, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ), అక్టోబర్ 14, 2026 నాటి వాతావరణ నివేదికల ప్రకారం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు: అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ పీట నాకెందుకండీ అంటూ దుర్గ గుడిలో కింద కూర్చున్న సీఎం విజయ్, వీడియో
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం నాడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ అమ్మవారికి పూజలో కూర్చోబోతుండగా ప్రోటోకాల్ ప్రకారం పీటను వేయబోయారు. అంతలో ఆ పీట తనకు వద్దనీ, దాన్ని అక్కడి నుంచి తీసివేయించి కింద కూర్చుని అమ్మవారి పూజలో పాల్గొన్నారు విజయ్. పండితులు విజయ్ నుదుటను బొట్టు పెట్టేందుకు చూస్తుండగా ఆయన చేతిని అందుకుని తన నుదుటిపై పెట్టుకున్నారు. దుర్గమ్మ పూజలో సీఎం విజయ్ అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం దుర్గామాత ఉత్సవ్ సందర్భంగా ప్రజలనుద్దేశించి తెలుగులో ప్రసంగించారు.
లేటెస్ట్
14-10-2026.. బుధవారం మీ రాశి ఫలాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త..
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఇతరుల సూచనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు ముఖ్యమైన పని కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తవుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?
నవరాత్రి పూజను సాధారణంగా మూడు విధాలుగా చేస్తారు. బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉన్నవారు బొమ్మల కొలువును పెట్టి, ఆ ఆచారం లేని వారు కలశం ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజను చేస్తుంటారు. భక్తులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి నవరాత్రి మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి, తొమ్మిది రోజులూ అది ఆరిపోకుండా కాపాడుతూ పూజించడం ఆనవాయితీ. ఈ జ్యోతి జ్ఞానం, పవిత్రత, అదృష్టం, సానుకూల శక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంవత్సరం, శరన్నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 20వ తేదీన దసరాతో ముగుస్తాయి. నవరాత్రి మొదటి రోజున, భక్తులు ఆరని జ్యోతి (అఖండ జ్యోతి)ని వెలిగించి, దానిని తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉంచుతారు.
13-10-2026 నాటి రాశి ఫలాలు - ధన సంబంధిత విషయాల్లో క్రమశిక్షణ అవసరం
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపుపై శ్రద్ధ పెట్టడం మంచిది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు వృత్తిలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ఖర్చులను అవసరానికి అనుగుణంగా నిర్వహిస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉద్యోగంలో చేపట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నా ఖర్చులను నియంత్రించడం మంచిది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో ముందుకు సాగాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos