సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (19:47 IST)

andhra pradesh assembly election 2024 live updates : అసెంబ్లీ విజేతలు వీరే...

andhra pradesh assembly election 2024 live updates
andhra pradesh assembly election 2024 live updates ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాల కోసం రాష్ట్రంలోని ప్రజలు మాత్రమే కాదు, దేశం యావత్తూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటింగ్ నాడు తెలంగాణ నుంచి భారీగా ఓటర్లు తరలివచ్చారు. అలాగే విదేశాల నుంచి ఎన్నారైలు సైతం లక్షల్లో విమాన ఛార్జీలను సైతం భరించి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదంతా ఏదో ఒక పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికేనా అన్నట్లు సాగింది. మరి ప్రజల తీర్పు ఎలా వుందో ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ దిగువ పట్టికలో అభ్యర్థుల స్థితి, ఫలితాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తుంటాము.

 
నియోజకవర్గం వైసిపి తెలుగుదేశం జనసేన ఇతరులు లీడ్/గెలుపు
శ్రీకాకుళం జిల్లా
పాలకొండ
విశ్వసరాయి కళావతి   నిమ్మక జయకృష్ణ సరవ చంటిబాబు జనసేన గెలుపు
రాజాం డాక్టర్‌ తాలె రాజేష్ కోండ్రు మురళి   కంబాల రాజవర్ధన్‌ టీడీపీ గెలుపు
పాతపట్నం రెడ్డి శాంతి మామిడి గోవిందరావు   కొప్పురోతు వెంకటరావు టీడీపీ గెలుపు
ఎచ్చెర్ల గొర్లె కిరణ్‌కుమార్‌   ఎన్‌. ఈశ్వరరావు (బీజేపీ) కరిమజ్జి మల్లేశ్వరరావు బీజేపీ గెలుపు
ఆముదాలవలస తమ్మినేని సీతారాం కూన రవికుమార్‌   సన్నపాల అన్నాజీరావు టీడీపీ గెలుపు
టెక్కలి దువ్వాడ శ్రీనివాస్‌ అచ్చెన్నాయుడు   కిల్లి కృపారాణి టీడీపీ గెలుపు
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు గొండు శంకర్‌   పైడి నాగభూషణ్‌రావు టీడీపీ గెలుపు
నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్‌ బగ్గు రమణ మూర్తి   మంత్రి నరసింహమూర్తి టీడీపీ గెలుపు
పలాస సీదిరి అప్పలరాజు గౌతు శిరీష   మజ్జి త్రినాథ్‌బాబు టీడీపీ గెలుపు
ఇచ్చాపురం పిరియ విజయ బెందాళం అశోక్‌   ఎం.చక్రవర్తిరెడ్డి టీడీపీ గెలుపు
విజయనగరం జిల్లా
పార్వతీపురం
ఆలజంగి జోగారావు బోనెల విజయ్ చంద్ర   బత్తిన మోహనరావు టీడీపీ గెలుపు
బొబ్బిలి
 
వెంకట చిన అప్పలనాయుడు ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు (బేబి నాయన)   మరిపి విద్యాసాగర్‌ టీడీపీ గెలుపు
సాలూరు పీడిక రాజన్న దొర గుమ్మడి సంధ్యారాణి   మువ్వల పుష్పారావు టీడీపీ గెలుపు
విజయనగరం కోలగట్ల వీరభద్ర స్వామి అదితి గజపతిరాజు   సుంకరి సతీశ్‌ కుమార్‌ టీడీపీ గెలుపు
శృంగవరపుకోట కాడుబండి శ్రీనివాస రావు కోళ్ల లలితకుమారి   గేదెల తిరుపతి టీడీపీ గెలుపు
చీపురుపల్లె బొత్స సత్యనారాయణ కళా వెంకట్రావు   జమ్ము ఆదినారాయణ టీడీపీ గెలుపు
గజపతినగరం బొత్స అప్పల నర్సయ్య కొండపల్లి శ్రీనివాస్‌   దోలా శ్రీనివాస్‌ టీడీపీ గెలుపు
కురుపాం పాముల పుష్పశ్రీవాణి తొయ్యక జగదీశ్వరి   మండంగి రమణ (సీపీఎం)  టీడీపీ గెలుపు
నెల్లిమర్ల బి. అప్పల నాయుడు   లోకం మాధవి  సరగడ రమేశ్‌కుమార్‌ జనసేన గెలుపు
విశాఖపట్నం జిల్లా
పాయకరావుపేట
కంబాల జోగులు వంగలపూడి అనిత   బోని తాతారావు టీడీపీ గెలుపు
నర్సీపట్నం పి. ఉమాశంకర్‌ గణేష్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు   రౌతుల శ్రీరామమూర్తి టీడీపీ గెలుపు
విశాఖ నార్త్ కె.కె. రాజు   పి. విష్ణు కుమార్‌ రాజు (బీజేపీ)  లక్కరాజు రామారావు బీజేపీ గెలుపు
విశాఖ వెస్ట్ అడారి ఆనంద్‌ కుమార్‌ పీజీవీఆర్‌ నాయుడు   అత్తిలి విమల (సీపీఐ)  టీడీపీ గెలుపు
భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ గంటా శ్రీనివాసరావు   అడ్డాల వెంకట వర్మరాజు టీడీపీ గెలుపు
చోడవరం కరణం ధర్మశ్రీ కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు   జగత శ్రీనివాసరావు టీడీపీ గెలుపు
విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్‌ కుమార్‌ వంశీకృష్ణ యాదవ్‌   వాసుపల్లి సంతోష్‌ టీడీపీ గెలుపు
విశాఖ ఈస్ట్ ఎం.వి.వి. సత్యనారాయణ వెలగపూడి రామకృష్ణబాబు   గుత్తుల శ్రీనివాసరావు టీడీపీ గెలుపు
యలమంచిలి రమణమూర్తి రాజు   సుందరపు విజయకుమార్‌ తనకాల నర్సింగ్ రావు జనసేన
గెలుపు
మాడుగుల ఈర్ల అనురాధ బండారు సత్యనారాయణమూర్తి   బీబీఎస్‌ శ్రీనివాసరావు టీడీపీ గెలుపు
అనకాపల్లి మలసాల భరత్‌   కొణతాల రామకృష్ణ ఇల్లా రామ గంగాధరరావు జనసేన గెలుపు
గాజువాక గుడివాడ అమర్నాధ్‌ పల్లా శ్రీనివాసరావు   లక్కరాజు రామారావు టీడీపీ గెలుపు
పెందుర్తి అన్నంరెడ్డి అదీప్‌ రాజు   పంచకర్ల రమేశ్‌ పిరిడి భగత్‌ జనసేన గెలుపు
పాడేరు ఎం. విశ్వేశ్వర రాజు గిడ్డి ఈశ్వరి   శటక బుల్లిబాబు టీడీపీ గెలుపు
అరకులోయ రేగం మత్స్యలింగం   పాంగి రాజారావు (బీజేపీ)  శెట్టి గంగాధరస్వామి బీజేపీ గెలుపు
తూ.గోదావరి జిల్లా
పి.గన్నవరం
విప్పర్తి వేణుగోపాల్‌   గిడ్డి సత్యనారాయణ కొండేటి చిట్టిబాబు జనసేన గెలుపు
అమలాపురం పినిపె విశ్వరూప్‌ అయితాబత్తుల ఆనందరావు   ఐతాబత్తుల సుభాషిణి టీడీపీ గెలుపు
రాజోలు గొల్లపల్లి సూర్యారావు   దేవవరప్రసాద్‌ ఎస్‌. ప్రసన్నకుమార్‌ జనసేన గెలుపు
ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్ దాట్ల సుబ్బరాజు   పాలెపు ధర్మారావు టీడీపీ గెలుపు
కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానంద రావు   రౌతు ఈశ్వరరావు టీడీపీ గెలుపు
రాజానగరం జక్కంపూడి రాజా   బత్తుల బలరామకృష్ణ ముండ్రు వెంకట శ్రీనివాస్‌ జనసేన గెలుపు
రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్‌ వాసంశెట్టి సుభాష్‌   కోట శ్రీనివాసరావు టీడీపీ గెలుపు
ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ   ఎన్‌వీవీ సత్యనారాయణ టీడీపీ గెలుపు
తుని దాడిశెట్టి రాజా యనమల దివ్య   జి. శ్రీనివాసరావు టీడీపీ గెలుపు
పిఠాపురం వంగ గీత   పవన్‌ కల్యాణ్ ఎం. సత్యానందరావు జనసేన గెలుపు
పెద్దాపురం దావులూరి దొరబాబు నిమ్మకాయల చినరాజప్ప   తుమ్మల దొరబాబు టీడీపీ గెలుపు
రాజమండ్రి రూరల్‌ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి   బాలేపల్లి మురళీధర్‌ టీడీపీ గెలుపు
అనపర్తి డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి   శివకృష్ణంరాజు (బీజేపీ)  డా. యెల్ల శ్రీనివాసరావు బీజేపీ గెలుపు
జగ్గంపేట తోట నర్సింహ్మం జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)   మారోతి వీవీ గణేశ్వరరావు టీడీపీ గెలుపు
మండపేట తోట త్రిమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు   కామన ప్రభాకరరావు టీడీపీ గెలుపు
కాకినాడ రూరల్‌ కురసాల కన్నబాబు   పంతం నానాజీ పిల్లి సత్యలక్ష్మి జనసేన గెలుపు
రాజమండ్రి అర్బన్‌ మార్గాని భరత్‌రామ్‌ ఆదిరెడ్డి వాసు   బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న టీడీపీ
గెలుపు
కాకినాడ అర్భన్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)   చెక్క నూకరాజు టీడీపీ గెలుపు
రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మీ మిర్యాల శిరీష   లోతా రామారావు (సీపీఎం) టీడీపీ గెలుపు
ప.గోదావరి జిల్లా
గోపాలపురం
తానేటి వనిత మద్దిపాటి వెంకటరాజు   ఎస్‌. మార్టిన్‌ లూథర్‌ టీడీపీ గెలుపు
చింతలపూడి కంభం విజయరాజు సోంగ రోషన్‌   వున్నమట్ల ఎలీజ టీడీపీ గెలుపు
కొవ్వూరు తలారి వెంకట్రావు ముప్పిడి వెంకటేశ్వరరావు   అరిగెల అరుణ కుమారి టీడీపీ గెలుపు
దెందులూరు కొఠారు అబ్యయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్‌   ఆలపాటి నర్సింహమూర్తి టీడీపీ గెలుపు
ఆచంట సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజు పితాని సత్యనారాయణ   నెక్కంటి వెంకట సత్యనారాయణ టీడీపీ గెలుపు
పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు నిమ్మల రామానాయుడు   కొలకలూరి అర్జునరావు టీడీపీ గెలుపు
నిడదవోలు జి. శ్రీనివాస నాయుడు   కందుల దుర్గేష్‌ పెద్దిరెడ్డి సుబ్బారావు జనసేన
పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి   చిర్రి బాలరాజు సృజన దువ్వెల జనసేన
ఉంగుటూరు పుప్పాల వాసు బాబు   పత్సమట్ల ధర్మరాజు పాతపాటి హరి కుమారరాజు జనసేన
తాడేపల్లిగూడెం కొట్టు సత్యన్నారాయణ   బొలిశెట్టి శ్రీనివాస్‌ మర్నీది శేఖర్‌ జనసేన 
నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు   బొమ్మిడి నాయకర్‌ కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్‌ జనసేన 
తణుకు కారుమూరి నాగేశ్వరరావు అరిమిల్లి రాధాకృష్ణ   కడలి రామారావు టీడీపీ
ఏలూరు ఆళ్ల నాని బడేటి రాధాకృష్ణ   బండి వెంకటేశ్వరరావు (సీపీఐ) టీడీపీ
భీమవరం గ్రంధి శ్రీనివాస్‌   పులపర్తి రామాంజనేయులు అంకెం సీతారాము జనసేన 
ఉండి పి.వి.ఎల్‌. నర్సింహరాజు రఘురామకృష్ణరాజు   వేగేశ వెంకట గోపాలకృష్ణమ్‌ టీడీపీ
కృష్ణా జిల్లా
తిరువూరు
నల్లగట్ల స్వామి దాస్‌ కొలికపూడి శ్రీనివాస్‌   లాం తాంతియా కుమారి టీడీపీ
పామర్రు కైలే అనిల్‌ కుమార్‌ వర్ల కుమార రాజ   డీవై దాస్‌ టీడీపీ
నందిగామ మొండితోక జగన్నోహన్‌ రావు తంగిరాల సౌమ్య   మందా వజ్రయ్య టీడీపీ
నూజివీడు మేకా వెంకట ప్రతాప అప్పారావు కొలుసు పార్థసారథి   మరీదు కృష్ణ టీడీపీ
జగ్గయ్యపేట సామినేని ఉదయ భాను శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య   కర్నాటి అప్పారావు టీడీపీ
మైలవరం సర్నాల తిరుపతిరావు వసంత వెంకట కృష్ణప్రసాద్‌   బొర్రా కిరణ్‌ టీడీపీ
గన్నవరం వల్లభనేని వంశీ మోహన్ యార్లగడ్డ వెంకట్రావు   కళ్లం వెంకటేశ్వరరావు (సీపీఎం)  టీడీపీ
గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) వెనిగండ్ల రాము   వడ్డాది గోవిందరావు టీడీపీ గెలుపు
అవనిగడ్డ సింహద్రి రమేష్‌ బాబు   మండలి బుద్దప్రసాద్‌ అందే శ్రీరామమూర్తి జనసేన గెలుపు
పెనమలూరు జోగి రమేష్‌ బోడె ప్రసాద్‌   ఎలిశాల సుబ్రహ్మణ్యం టీడీపీ
కైకలూరు దూలం నాగేశ్వర రావు   కామినేని శ్రీనివాసరావు బొడ్డు నోబెల్‌ బీజేపీ
పెడన ఉప్పల రాము కాగిత కృష్ణ ప్రసాద్‌   శొంటి నాగరాజు టీడీపీ
విజయవాడ వెస్ట్ షేక్‌ ఆసిఫ్‌   సుజనా చౌదరి (బీజేపీ)  జి.కోటేశ్వరరావు (సీపీఐ) బీజేపీ గెలుపు
మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) కొల్లు రవీంద్ర   అబ్దుల్‌ మతీన్‌ టీడీపీ గెలుపు
విజయవాడ సెంట్రల్‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు బోండా ఉమా   చిగురుపాటి బాబూరావు (సీపీఎం)  టీడీపీ గెలుపు
విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్‌ గద్దె రామ్మోహన రావు   పొనుగుపాటి నాంచారయ్య టీడీపీ గెలుపు
గుంటూరు జిల్లా
వేమూరు
వరికూటి అశోక్‌ కుమార్ నక్కా ఆనంద్‌బాబు   బూర్గా సుబ్బారావు టీడీపీ
తాడికొండ మేకపాటి సుచరిత తెనాలి శ్రవణ్‌ కుమార్‌   మంచాల సుశీల్‌రాజా టీడీపీ
ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్‌ బూర్ల రామాంజినేయులు   కె.వినయ్‌ కుమార్‌ టీడీపీ
పెదకూరపాడు నంబూరి శంకర్‌రావు భాష్యం ప్రవీణ్   పమిడి నాగేశ్వరరావు టీడీపీ
మంగళగిరి మురుగుడు లావణ్య నారా లోకేశ్‌   జొన్నా శివ శంకర్‌ (సీపీఎం)  టీడీపీ గెలుపు
పొన్నూరు అంబటి మురళి ధూళిపాళ్ల నరేంద్ర   జక్కా రవీంద్రనాథ్‌ టీడీపీ
తెనాలి అన్నాబత్తుని శివకుమార్‌   నాదెండ్ల మనోహర్   జనసేన 
సత్తెనపల్లి అంబటి రాంబాబు కన్నా లక్ష్మినారాయణ   చంద్రపాల్‌ చుక్కా టీడీపీ గెలుపు
చిలకలూరిపేట కావటి మనోహర్‌ నాయుడు ప్రత్తిపాటి పుల్లారావు   మద్దుల రాధాకృష్ణ టీడీపీ
వినుకొండ బొల్లా బ్రహ్మ నాయుడు జీవీ ఆంజనేయులు   చెన్నా శ్రీనివాసరావు టీడీపీ
బాపట్ల కోన రఘుపతి వి.నరేంద్ర వర్మ   గంటా అంజిబాబు టీడీపీ గెలుపు
నరసరావుపేట డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చదలవాడ అరవిందబాబు   షేక్‌ మహబూబ్‌ బాషా టీడీపీ
రేపల్లె డా. ఈవూరు గణేష్‌ అనగాని సత్యప్రసాద్‌   మోపిదేవి శ్రీనివాసరావు టీడీపీ
గురజాల కాసు మహేష్ రెడ్డి యరపతినేని శ్రీనివాసరావు   టి.యలమందరెడ్డి టీడీపీ గెలుపు
మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జూలకంటి బ్రహ్మానందరెడ్డి   వై. రామచంద్రారెడ్డి టీడీపీ గెలుపు
గుంటూరు ఈస్ట్ షేక్‌ నూరి ఫాతిమా మహ్మద్‌ నజీర్‌   షేక్‌ మస్తాన్‌ వలీ టీడీపీ
గుంటూరు వెస్ట్ విడదల రజిని పిడుగురాళ్ల మాధవి   రాచకొండ జాన్‌బాబు టీడీపీ
ప్రకాశం జిల్లా 
సంతనూతలపాడు
మేరుగు నాగార్జున బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌   విజేష్‌ రాజు పాలపర్తి టీడీపీ
కొండపి ఆదిమూలపు సురేష్‌ డోలా బాల వీరాంజనేయస్వామి   పసుమర్తి సుధాకర్‌ టీడీపీ
అద్దంకి పాణెం చిన హనిమిరెడ్డి గొట్టిపాటి రవికుమార్‌   అడుసుమిల్లి కిశోర్‌బాబు టీడీపీ
పర్చూరు ఎడం బాలాజీ ఏలూరి సాంబశివరావు   నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి టీడీపీ
ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్‌ గూడూరి ఎరిక్సన్‌ బాబు   డా. బి.అజితా రావు వైకాపా
దర్శి బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి గొట్టిపాటి లక్ష్మి   పొట్లూరి కొండారెడ్డి  
కందుకూరు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఇంటూరి నాగేశ్వరరావు   సయీద్‌ గౌస్‌ మొహిద్దీన్‌ టీడీపీ
మార్కాపురం అన్నా రాంబాబు కందుల నారాయణ రెడ్డి   సయ్యద్‌ జావేద్‌ అన్వర్‌ టీడీపీ
కనిగిరి దద్దాల నారాయణ యాదవ్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి   సయ్యద్‌ జావేద్‌ అన్వర్‌ టీడీపీ
ఒంగోలు బాలినేని శ్రీనివాస రెడ్డి దామచర్ల జనార్దనరావు   తుర్కపల్లి నాగలక్ష్మి‌ టీడీపీ
గిద్దలూరు కె. నాగార్జున రెడ్డి అశోక్‌ రెడ్డి   పగడాల పెద్ద రంగస్వామి టీడీపీ
చీరాల కరణం వెంకటేశ్‌ మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌   ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీ
నెల్లూరు జిల్లా 
సూళ్లూరుపేట
కిలివేటి సంజీవయ్య నెలవేల విజయశ్రీ   చందనమూడి శివ టీడీపీ
గూడూరు మెరిగ మురళీధర్‌ పాశం సునీల్‌కుమార్‌   డాక్టర్‌. యు రామకృష్ణారావు టీడీపీ
వెంకటగిరి నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి కురుగొండ్ల రామకృష్ణ   పంటా శ్రీనివాసులు టీడీపీ
సర్వేపల్లి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి   పూల చంద్రశేఖర్‌ టీడీపీ
కావలి రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి   పొదలకూరి కల్యాణ్‌ టీడీపీ
కోవూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి టీడీపీ
ఆత్మకూరు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆనం రాంనారాయణ రెడ్డి   చెవూరు శ్రీధరరెడ్డి టీడీపీ
ఉదయగిరి మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డి కాకర్ల సురేశ్‌   సోము అనిల్‌ కుమార్‌రెడ్డి టీడీపీ
నెల్లూరు రూరల్‌ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి   షేక్‌ ఫయాజ్‌ టీడీపీ
నెల్లూరు అర్బన్‌ ఎం.డి. ఖలీల్‌ అహ్మద్‌ పొంగూరు నారాయణ   మూలం రమేశ్‌ (సీపీఎం)  టీడీపీ
కర్నూలు జిల్లా 
నందికొట్కూరు
డాక్టర్‌ దారా సుధీర్‌ గిత్తా జయసూర్య   తొగురు ఆర్థర్‌ టీడీపీ
కోడుమూరు ఆదిమూలపు సతీష్ బొగ్గుల దస్తగిరి   పరిగెళ్ల మురళీకృష్ణ టీడీపీ
ఆళ్లగడ్డ గంగుల బ్రిజేంద్ర రెడ్డి భూమా అఖిలప్రియ   బి.హుస్సేన్‌ బాష టీడీపీ
శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి   అజర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌ టీడీపీ
బనగానపల్లె కాటసాని రామిరెడ్డి బీసీ జనార్దనరెడ్డి   గూటం పుల్లయ్య టీడీపీ
పాణ్యం కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి గౌరు చరితా రెడ్డి   గౌస్‌ దేశాయ్‌ (సీపీఎం)  టీడీపీ
ఆలూరు బి. విరూపాక్షి వీరభద్ర గౌడ్‌   నవీన్‌ కిషోర్‌ ఆరకట్ల వైకాపా
ఎమ్మిగనూరు బుట్టా రేణుక జయనాగేశ్వర రెడ్డి   మరుముళ్ల ఖాసిం వలీ టీడీపీ
ఆదోని వై. సాయిప్రసాద్‌ రెడ్డి   పీవీ పార్థసారధి (బీజేపీ)  గొల్ల రమేశ్‌ టీడీపీ
కర్నూలు ఎం.డి. ఇంతియాజ్‌ టీజీ భరత్‌   షేక్‌ జిలానీ బాషా టీడీపీ
నంద్యాల శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డి ఎన్‌ఎండీ ఫరూక్‌   గోకుల కృష్ణారెడ్డి టీడీపీ
పత్తికొండ కంగాటి శ్రీదేవి కేఈ శ్యాంబాబు   పి.రామచంద్రయ్య (సీపీఐ)  టీడీపీ
డోన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి   గార్లపాటి మద్దులేటి స్వాతి టీడీపీ గెలుపు
మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి   పి.ఎస్‌.మురళీ కృష్ణరాజు వైకాపా
చిత్తూరు జిల్లా 
సత్యవేడు
నూకతోటి రాజేష్‌ కోనేటి ఆదిమూలం    బాలగురువం బాబు టీడీపీ
గంగాధర నెల్లూరు కృపా లక్ష్మీ డాక్టర్‌ వీఎం. థామస్‌   డి. రమేష్‌ బాబు టీడీపీ
పూతలపట్టు డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ డాక్టర్ కలికిరి మురళీ మోహన్   ఎం.ఎస్‌. బాబు టీడీపీ
నగరి ఆర్‌కే రోజా గాలి భానుప్రకాశ్‌   పోచారెడ్డి రాకేశ్‌ రెడ్డి టీడీపీ
శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్‌ రెడ్డి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి   డా. రాజేశ్‌నాయుడు పోతుగుంట టీడీపీ
చిత్తూరు ఎం. విజయానందరెడ్డి గురజాల జగన్‌ మోహన్‌   జి.తికారామ్‌ టీడీపీ
చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)   కనుపర్తి శ్రీనివాసులు టీడీపీ గెలుపు
పలమనేరు ఎన్‌. వెంకటే గౌడ ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి   బి. శివశంకర్‌ టీడీపీ
కుప్పం కే జే భరత్‌ నారా చంద్రబాబు నాయుడు   ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి) టీడీపీ
పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)   డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌  
పీలేరు చింతల రాంచంద్రారెడ్డి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి   బి. సోమశేఖర్‌ రెడ్డి టీడీపీ
మదనపల్లె నిస్సార్‌ అహ్మద్‌ షాజహాన్ బాషా   మల్లెల పవన్‌ కుమార్‌రెడ్డి టీడీపీ
తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి కె. జయచంద్రారెడ్డి   ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ
తిరుపతి భూమన అభినయ్‌ రెడ్డి   ఆరణి శ్రీనివాసులు పి.మురళీ (సీపీఐ)  జనసేన
అనంతపురం జిల్లా 
మడకశిర
ఈర లక్కప్ప ఎంఎస్‌ రాజు   కరికెర సుధాకర్‌ టీడీపీ గెలుపు
శింగనమల మన్నెపాకుల వీరాంజనేయులు బండారు శ్రావణి శ్రీ   సాకె శైలజానాథ్‌ టీడీపీ గెలుపు
కల్యాణదుర్గం తలారి రంగయ్య అమిలినేని సురేంద్రబాబు   పి.రాంభూల్‌రెడ్డి (సీపీఐ)  టీడీపీ గెలుపు
ఉరవకొండ వై. విశ్వేశ్వర రెడ్డి పయ్యావుల కేశవ్‌   వై.మధుసూదన్‌ రెడ్డి టీడీపీ గెలుపు
రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పరిటాల సునీత   ఆది ఆంధ్రా శంకరయ్య టీడీపీ గెలుపు
పెనుకొండ కె.వి. ఉషశ్రీ చరణ్‌ కురుబ సవిత   నరసింహప్ప టీడీపీ గెలుపు
తాడిపత్రి కేతిరెడ్డి పెద్దా రెడ్డి జేసీ అస్మిత్‌ రెడ్డి   గుజ్జల నాగిరెడ్డి టీడీపీ గెలుపు
గుంతకల్లు వై. వెంకట రామిరెడ్డి గుమ్మనూరు జయరామ్   కావలి ప్రభాకర్‌ టీడీపీ
రాయదుర్గం మెట్టు గోవింద రెడ్డి కాలవ శ్రీనివాసులు   ఎంబీ చిన్న అప్పయ్య టీడీపీ గెలుపు
హిందూపురం టి.ఎన్‌. దీపిక నందమూరి బాలకృష్ణ   మహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా టీడీపీ గెలుపు
పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పల్లె సింధూరా రెడ్డి   మధుసూదన్‌ రెడ్డి టీడీపీ గెలుపు
ధర్మవరం కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి   వై.సత్యకుమార్‌ (బీజేపీ)  రంగన అశ్వర్థ నారాయణ టీడీపీ గెలుపు
కదిరి మక్బూల్‌ అహ్మద్‌ కందికుంట వెంకట ప్రసాద్‌   కేఎస్‌ షానవాజ్‌ టీడీపీ గెలుపు
అనంతపురం అర్బన్ అనంత వెంకటరామి రెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌   సి.జాఫర్ (సీపీఐ)  టీడీపీ గెలుపు
కడప జిల్లా 
బద్వేలు
డాక్టర్‌ దాసరి సుధ   బొజ్జా రోషన్న (బీజేపీ)  నీరుగట్టు దొర విజయజ్యోతి వైకాపా గెలుపు