ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (10:27 IST)

కలెక్టరమ్మ పెళ్లికుమార్తె అయిన వేళ...

వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ అమ్రపాలి పెళ్లి కుమార్తె అయింది. ఆమె వివాహం ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగనుంది. తన కంటే ఒక యేడాది జూనియర్ అయిన 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మను ప

వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ అమ్రపాలి పెళ్లి కుమార్తె అయింది. ఆమె వివాహం ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగనుంది. తన కంటే ఒక యేడాది జూనియర్ అయిన 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మను పెళ్లాడనుంది. ఈయన ఢిల్లీ వాసి. 
 
ఈ వివాహ ఘట్టంలో భాగంగా, శనివారం మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకలో భాగంగా అమ్రపాలి తన చెల్లితో దిగిన ఫోటోను ట్విట్టర్లో పాస్ట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ నెల 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో మిత్రులు, ప్రజాప్రతినిధులకు ఆమ్రపాలి విందు ఇవ్వనున్నారు.