చినజీయర్ మంగళాశాసనములు అందుకున్న మంత్రి వెలంపల్లి
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారిని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్‌లో షంషాబాద్ ఆశ్రమంలో సొమవారం కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామ మహా క్రతువు జరుగుతున్న సందర్భంగా మంత్రి చినజీయర్ స్వామివారిని కలిసి మంగశా శాసనములు అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రిని చిన జీయర్ స్వామి సత్కరించి.. సత్య సంకల్పను అందజేశారు.