గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:16 IST)

నువ్వు ఎంతో కొంటె పులివి.. నువ్వు వద్దంటే ఊకుంటా.... : రాజయ్య రాసలీలలు

తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో అసభ్యంగా జరిపిన ఆడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో అసభ్యంగా జరిపిన ఆడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఆడియోలోని మాటలను వింటుంటే టి.రాజయ్య అంత రసికుడా అనే సందేహం రాకతప్పదు. ఈ ఆడియోలోని మాటలను ఆలకించిన తెరాస అసమ్మతి వర్గాలు మండిపడుతున్నాయి. ఈ ఆడియోను కొన్ని చానళ్లు ప్రసారం చేశాయి. రాజయ్య ఆ మహిళతో ఫోన్‌లో మాట్లాడిన కొన్ని వివరాలు... మహిళ, రాజయ్య మధ్య సాగిన సంభాషణల్లోని కొన్నింటిని పరిశీలిద్ధాం. 
 
మహిళ: హలో..
రాజయ్య: హూ... చెప్పండి...
మహిళ: నేను నానిని సార్‌...
రాజయ్య: నాకు తెల్సుర నాని.. నువ్వు ఎప్పడు ఎలాగుంటావో నాకు చాలా తెల్సురా... ఎందుకంటే నువ్వు ఎంతో కొంటె పులివి..
మహిళ: నవ్వుతూ... ఎందుకు.. కొంటెతనమంటే ఏంటిది..?
రాజయ్య: అంటే చిలిపి చేష్టలు అన్నట్టు.. తిడుతలేను నేను, రేపు పొద్దున్నే 8గంటల వరకు నీదగ్గర ఉంటా.
మహిళ: మొన్న నువ్వు వస్తవనుకున్నా.. ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ చేసుకుంటావ్‌.. నువ్వు అడగ్గానే బాధపెట్టవద్దని అనుకున్న..
రాజయ్య: నువ్వే.. నేనేంచేసినా కావాలని చేస్తున్నావ్‌... (నవ్వులు).., నువ్వు వద్దంటే ఊకుంటా..
మహిళ: హీరో... హీరో ఉన్నాక వాళ్లెవరు.. ఫస్ట్‌హీరో నువ్వే...
రాజయ్య: అదేచెబుతున్న ఫస్ట్‌హీరోను నేను.. సెకండ్‌ వెంకటేశ్వర్లు, థర్డ్‌ దయాకర్‌... అంతా నీ రాజ్యం..
రాజయ్య: ఎన్నిసార్లు దయకర్‌దగ్గరికి పోయినవ్‌ చెప్పు...
మహిళ: అబద్ధం... ఒట్టుసార్‌ ప్రామిస్‌.. అమ్మతోడు..
రాజయ్య: మొత్తం ఎన్నిసార్లు పొయినవంటే...
మహిళ: పోవడమెక్కడిది.. పండటమెక్కడిది...
రాజయ్య: నువ్వు తక్కువదానివి కాదు..
మహిళ: ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఆయనకు లవర్‌ ఉన్నదట అదికూడా చెప్పిండు, మాటల సందర్భంగా చెప్పిండు.
రాజయ్య: అదెక్కడుందట..
మహిళ: సొంత మరదలట.. ఆడమంటే ఆడతదట, పాడమంటే పాడుతదట..
రాజయ్య: సొంత భార్య చెల్లెలే.. మీ ఆయనెవరో చెప్పరాదు..? ఎక్కడుంటడు..?
మహిళ: నువ్వే మా ఆయన...
 
ఇలా సాగింది... వీరిద్దరి మధ్య సంభాషణ. కాగా, ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఆయన మరోమారు తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.