గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 28 జూన్ 2017 (21:24 IST)

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య... డ్యూటీ దుస్తుల్లోనే(వీడియో)

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసు స్టేషనుకు అతి సమీపంలోని తన గదిలో ఢిల్లీశ్వరి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యకు కారణం తెలియాల్సి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసు స్టేషనుకు అతి సమీపంలోని తన గదిలో ఢిల్లీశ్వరి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యకు కారణం తెలియాల్సి వుంది. డ్యూటీ డ్రస్సులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
కాగా ఆమె ఆత్యహత్య వెనుక కుటుంబ కారణాలు ఏమయినా వున్నాయోమో విచారణ చేయాల్సి వుందన్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న గదిలో తమకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని తెలిపారు. పోలీసు స్టేట్మెంట్ వీడియోలో...