శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (15:18 IST)

అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దించుతున్న యువతికి దేహశుద్ధి... (Video)

అనంతపురం జిల్లా ధర్మవరంలో అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఓ యువతిని స్థానిక మహిళలు పట్టుకుని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతిని తమ ఏరియాలో ఉండే ఓ విద

అనంతపురం జిల్లా ధర్మవరంలో అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఓ యువతిని స్థానిక మహిళలు పట్టుకుని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతిని తమ ఏరియాలో ఉండే ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి, పలువురు మహిళలు దాడి చేస్తున్నారు. అయితే, ఆ యువతి మాత్రం వారి నుంచి తప్పించుకునేందుకు ప్రతిఘటిస్తూ.. వారిపైన దాడి చేస్తోంది. ఈ వీడియోను మీరూ తిలకించండి.