శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 1 ఏప్రియల్ 2017 (21:30 IST)

ఐదుగురు మంత్రులు ఔట్? లోకేష్, అఖిలప్రియ మినిస్టర్స్... ఇంకా 9 మంది...

అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుత

అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుతున్నాయి. కాగా నారా లోకేష్, అఖిల ప్రియ పేర్లు కొత్త జాబితాలో ఖరారయ్యాయి. 
 
కొత్తగా ప్రమాణం చేసే మంత్రులు 9.22 నిమిషాలకు చేయనున్నారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా 11 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.