ఆదివారం, 23 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:56 IST)
వైఎస్ జగన్ చిత్రపటంతో సర్టిఫికేట్ జారీ.. షోకాజ్ నోటీసులు జారీ
:
టాలీవుడ్ లేటెస్ట్
Harish Kalyan: హరీష్ కళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో
వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దాషమకాన్. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర
విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్ , టాప్ నాచ్ ఎంటర్టైన్మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా "ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ - రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026" పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి.
చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ
మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్
రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా'ఛాంపియన్'తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్బస్టర్లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్.
Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్నారు బన్నీ వాస్. ఆయన తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్బంగా టికెట్ రేట్స్ పెంపు, పైరసీపై ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని కొందరు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న విషయంపై బన్నీ వాస్ స్పందించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్‌లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్‌గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్‌ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్‌గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.