గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:04 IST)

నేను పోతిన మహేష్‌లా చేయి నరుక్కుంటా అనలేను: కిరణ్ రాయల్ - video

Kiran royal
కర్టెసి-ట్విట్టర్
2017కి ముందు పోతిన మహేష్ అంటే ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. 2017 తర్వాత పవన్ కల్యాణ్ గారి పుణ్యమా అని పోతిన మహేశ్ అనే వ్యక్తి ప్రజలకు తెలిసారు. పవన్ కల్యాణ్ గారు ఆనాడు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు పోతిన మహేష్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
 
జనసేనలో కష్టపడే నాయకులకు న్యాయం జరగడంలేదనీ, కిరణ్ రాయల్ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేయాలంటూ పోతిన మహేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు కిరణ్ రాయల్ స్పందిస్తూ... తను పోతిన మహేష్ మాదిరిగా జనసేన జెండా కాకుండా మరో జెండా పట్టుకుంటే చేయి నరుక్కుంటా అని చెప్పలేననీ, ఒకవేళ జనసేన నుంచి బైటకు వెళితే రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంట్లో కూర్చుంటా అని అన్నారు.