బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:21 IST)

సీఎం స్లాలిన్... మెగాస్టార్ మ‌ర్యాద‌పూర్వ‌క క‌ల‌యిక‌...

ఒక‌రు త‌మిళ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్న పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్.... మ‌రొక‌రు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచుకున్న మెగా స్టార్. ఇద్ద‌రూ క‌లిశారు. మ‌ధ్య‌లో ఓ యువ హీరో కూడా త‌ళుక్కుమ‌న్నారు. వారే స్లాలిన్, చిరంజీవి, ఉద‌య‌నిధి.
 
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చెన్నైలో మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆయ‌తోపాటు  స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా పాల్గొన్నారు. త‌మ మ‌ధ్య ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌లు లేవ‌ని, సీఎంగా స్టాలిన్ చ‌క్క‌గా చేస్తున్నార‌ని, అభినంద‌న‌లు తెలిపిన‌ట్లు చిరంజీవి చెప్పారు.