ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 26 జులై 2017 (18:17 IST)

డ్రగ్స్ కేసులో సినీ నటులను ఎందుకు హింసిస్తున్నారు: రోజా ప్రశ్న (వీడియో)

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే రోజా మరోసారి అదే పనిచేశారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులను సిట్ అధికారులు హింసి స్తున్నారని, సినీ నటులు కూడా మనుషులేనని చెప్పారామె. సిట్ అధికారులు మూలాలను వెతికి బయటకు తీయాలే తప్ప సినీనటులను ప్రశ్నించినంత మాత్రాన ఏం ఉపయోగ

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే రోజా మరోసారి అదే పనిచేశారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులను సిట్ అధికారులు హింసి స్తున్నారని, సినీ నటులు కూడా మనుషులేనని చెప్పారామె. సిట్ అధికారులు మూలాలను వెతికి బయటకు తీయాలే తప్ప సినీనటులను ప్రశ్నించినంత మాత్రాన ఏం ఉపయోగమన్నారు. 
 
ముద్రగడ పాదయాత్రను ఉక్కుపాదంతో అణచివేయడం దారుణమని, ఎపిలో పోలీసుల దౌర్జన్యం పెరుగిపోతోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వంద పడకల ఆసుపత్రి ముందు ఎమ్మెల్యే నిధులతో నూతనంగా నిర్మించనున్న బస్ షెల్టర్ నిర్మాణానికి రోజా భూమి పూజ చేశారు.