నెల్లూరు జిల్లాలో ఘోరం.. గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచారయత్నం...
నెల్లూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పొదలకూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చ
నెల్లూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పొదలకూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన గర్భిణిపై శనివారం ఓ ఠాగూర్ అనే వైద్యుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు నిందితుడిపై పొదలకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ ఠాగూర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి.. చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ కురవపల్లికి చెందిన ఈశ్వరమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త నాగేంద్రతో మనస్పర్థలు కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈశ్వరమ్మ చెప్పారు.