1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with aloevera and lemon

కలబంద గుజ్జు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే?

నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ

aloevera
నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
 
టమోటా గుజ్జులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. టమోటా ముక్కలతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
టమోటా మిశ్రమంలో కొద్దిగా బాదం నూనెను కలుపుకుని మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. కలబంద గుజ్జులో తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బూందీ పులావ్ ఎలా చేయాలో చూద్దాం...