అమెరికన్ న్యూడిల్స్
కావలసిన పదార్థాలు:
నూడిల్స్: రెండు పాకెట్లు
ఉల్లిపాయ: ఒకటి
బీన్స్: వంద గ్రాములు
క్యారెట్: రెండు
పచ్చిమిర్చి: ఆరు
అల్లం పేస్ట్: ఒక టీ స్పూన్
సోయాసాస్: 1/4 కప్
బెంగళూరు పచ్చిమిరప: ఒకటి
తయారీ విధానం:
నూడిల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోండి. బాణలిలో నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించండి. తర్వాత తరిగిన కూరగాయ ముక్కలు, బెంగళూరు పచ్చిమిర్చి తరుగును వేసి వేయంచండి. ఇందులో సోయాసాస్‌లను కలిపి ఉడికించిన న్యూడిల్స్‌ను అందులో కలపండి. ఈ న్యూడిల్స్‌కు కార్న్‌ఫ్లోర్, వెజిటేబుల్ సూప్‌ను సైడిష్‌గా వాడుకోవచ్చు. సోయాసాస్, టమోటా సాస్‌లను కూడా ఈ న్యూడిల్స్‌కు సైడిష్‌గా వాడుకుంటే రుచిగా ఉంటుంది. ఈ న్యూడిల్స్ తయారీకి రైస్ న్యూడిల్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.