మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (18:28 IST)

మరో ఫోటోతో మిథాలీరాజ్... ఇంప్రూవింగ్ తప్పదన్న క్రీడాకారిణి....

టీమ్ వుమెన్ క్రికెట్ కెప్టెన్ మిధాలీ రాజ్ మళ్లీ మరో ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. మనిషనేవాడు తనను తను ఇంప్రూవ్ చేసుకుంటూనే వుండాలని ట్వీటులో తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల మిధాలీ రాజ్ వరుసబెట్టి హాటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది.

టీమ్ వుమెన్ క్రికెట్ కెప్టెన్ మిధాలీ రాజ్ మళ్లీ మరో ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. మనిషనేవాడు తనను తను ఇంప్రూవ్ చేసుకుంటూనే వుండాలని ట్వీటులో తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల మిధాలీ రాజ్ వరుసబెట్టి హాటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది. గతంలో కూడా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 
 
కొందరు నెటిజన్లు ఆ ఫోటోలను డిలీట్ చేయాలంటూ ఆమెకు విన్నపం చేశారు. కానీ వాటిని ఆమె డిలీట్ చేయలేదు సరికదా... ఆ ట్వీట్లపై ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు. మొన్నామధ్య జస్ట్ ఫర్ ఉమెన్ jfW పత్రికకు ఫోజులిచ్చి మరోసారి చర్చకు తెరతీశారు. మొత్తమ్మీద మిధాలీరాజ్ మాత్రం ఫోటోలను జోడించడం మాత్రం ఆపడం లేదు.