మంగళవారం, 18 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
క్రీడలు
క్రికెట్
వార్తలు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (08:04 IST)
OperationSindoor: గేమ్స్ ఫీల్డ్‌లో ఆపరేషన్ సింధూర్.. ఫలితం ఎక్కడైనా మారదు.. ప్రధాని
:
తాజా వార్తలు
అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..
అమెరికాలో 15 సంవత్సరాలకు పైగా పనిచేసిన భారతీయ-అమెరికన్ టెక్నాలజీ ప్రొఫెషనల్, కాగ్నిజెంట్ నుండి తొలగించబడిన తర్వాత ఇప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోనాల్డ్ నేతావత్ అనే వ్యక్తి ఉబెర్ డ్రైవర్ కథను ఎక్స్‌లో పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు రోనాల్డ్ నేతావత్, ఉద్యోగం నుండి తొలగించబడిన తర్వాత ఉబెర్ క్యాబ్ సర్వీస్ నడుపుతున్న భారతీయ సంతతికి చెందిన యుఎస్ పౌరుడు స్టోరీని పంచుకున్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం వేకువజామున భద్రతా బలగాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్ కంటే ముందే హిడ్మాను ఎన్కౌంటర్ చేయడం గమనార్హం. నవంబరు 30వ తేదీలోపు హిడ్మా ఆటకట్టించాలని భద్రతా బలగాలను అమిత్‌షా ఆదేశించినట్లు సమాచారం.
బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?
బీహార్‌లో ఘోర పరాజయం తర్వాత జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు నోరువిప్పారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ ఓటమి ఆయన రాజకీయాల్లో భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తింది. ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆ బృందం నిజాయితీగా పనిచేసినప్పటికీ విఫలమైందని ప్రశాంత్ కిషోర్ అంగీకరించారు. వారి ఆలోచనలను వ్యక్తపరచడంలో తప్పులు జరిగాయని కూడా ఆయన అన్నారు.
మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు
పట్టణ ప్రాంతాల్లో మారువేషంలో ఉండే మావోయిస్టుల మాట విని యువత పెడదారి పట్టవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మావోయిస్టులు ఏసీ గదుల్లో కూర్చొని పైరవీలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారని, మావోల మాటలు విని నక్సలిజం వైపు మళ్లిన యువతి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరే పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. అందువల్ల అర్బన్ నక్సలైట్ల మాట వినొద్దని ఆయన కోరారు.
విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు
విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్‌గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషనులో కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్
సినిమా పైరసీకి కేంద్ర బిందువుగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ, కడుపు మంటతో, బాధతో మాట్లాతున్నట్టు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే.. ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారన్నారు. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఛాంబర్ తరపున త్వరలో సత్కరిస్తామని చెప్పారు.
నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్
ఉయ్యాల జంపాల తో కెరీర్ ప్రారంభించినా అంతకుముందు షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో సినిమా రంగంలోకి వచ్చాడు రాజ్ తరుణ్. లవర్ బాయ్ గా కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఇటీవలే ఓ అమ్మాయిని ప్రేమించడం అది వివాదాస్పదంగా మారాడం, పెద్ద రాద్దాంతం కావడంతో కొంత గేప్ ఇచ్చాడు. అయినా ఆయనకు సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఫిక్స్ చేసినవే అని చెబుతున్నాడు. తాజాగా పాంచ్ మినార్ సినిమా చేశాడు. రాశి సింగ్ హీరోయిన్. రామ్ కడుముల దర్శకత్వం. ఈనెల 21న సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పాడు.
ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను ఈ రోజు హైదరాబాద్ లో లాంఛ్ చేశారు.
Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు
వారణాసి టైటిల్ రిలీజ్ టైంలో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వివాదాలకు తావిచ్చాయి. తాను దేవుడ్ని నమ్మను. మా ఆవిడ నమ్ముతుంది.. అంటూ వ్యాఖ్యలు చేయడం బాగానే వుంది. కానీ హనుమంతుడు దేవుడా? అసలు ఆయనెలా దేవుడయ్యాడు? అంటూ వ్యాఖ్యల చేయడంతో భజరంగ్ దళ్ కు చెందిన రాష్ట్రీయ వానరసేవాసమితి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నారనీ, ఆయన క్షమాపణ చెప్పాలని లేదంటే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు.
సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.