గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (13:07 IST)

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

murder
తన కుమార్తె జీవితాన్ని నాశనం ఒక యువకుడు నాశనం చేశాడు. పేరు దరశథ్. ఆ తర్వాత అతని ఫోనును ట్రాప్ చేసిన బాలికతండ్రి. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో జరిగింది. ఇటీవల ఈ జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
తన కుమార్తెతోనే దశరథ్‌కు కాల్ చేసిన బాలిక తండ్రి గోపాల్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడు. నా కుమార్తె జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్‌తో తీవ్ర వాగ్వాదానికి బాలిక తండ్రిదిగాడు. దీంతో ఆగ్రహంతో బండరాయితో మోది దశరథ్‌ని గోపాల్ హత్యచేశాడు. 
 
ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నంచేశాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ముక్కలు ముక్కలుగా నరిక చంపేశాడు. ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసిన బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు.