- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జనరల్ నాలెడ్జ్
- Dinosaur
Crocodile | Dinosaur | Africa | Orissa | Guinness Record | Kids World | మొసళ్లు ఏ కాలం నాటివి?
Written By: xx
Updated: Wed, 14 Mar 2012 (17:28 IST)
మొలళ్లు భూమి మీద డైనోసార్ల కాలం నాటి నుంచే అంటే 200 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయని భావిస్తున్నారు. ఇవి పుట్టినపుడు ఎనిమిది అంగుళాలు మాత్రమే ఉంటాయి. అయితే ఒరిస్సాలోని వైల్డ్‌లైఫ్ సాంక్చువరీలో 25.3 అడుగులు పొడవున్న మొసలి అతిపెద్ద మొసలిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఇవి ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఉష్ణమండల తేమ ప్రాంతాల్లో జీవిస్తాయి. ఆస్ట్రేలియా జూలో 130 సంవత్సరాల మొసలి ఒకటి ఉంది. అయితే ఇవి సుమారు 70 సంవత్సరాలు జీవిస్తాయి. రష్యాలోని ఒక జూలో ఒక మొసలి వందేళ్లు బతికింది.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..