1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. How to Identify and Treat Restless Leg Syndrome

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

legs
చాలా మంది కుర్చీలో కూర్చుని అదేపనిగా కాళ్ళూపుతుంటారు. మంచం, కుర్చీ, సోఫా, పిట్టగోడ, అరుగు ఇలా ఎక్కడ కూర్చొన్నప్పటికీ కాళ్ళూపుతుంటారు. ఈ అలవాటును మాత్రం మానుకోలేరు. ఆఖరికి పెద్దవాళ్లు ముందు కూడా తమకు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు. ఎంతగా నియంత్రించుకున్నా వారివల్ల కాకుండా ఉంటుంది.
 
నిజానికి ఇది ఓ అలవాటుగా చాలా మంది చెప్పుకుంటారు. కానీ, ఇది ఒక అలవాటు కాదని, ఆరోగ్యంలో లోపమేనని చెపుతున్నారు. దీనిని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) అని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడేదెవరు? ఎందుకు ఇది కొందరిలో కనిపిస్తుంది? దీనికి నివారణ మార్గాలేంటి అని వైద్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?