Mango వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. వేసవిలో ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా వుండాలి. ఉదయం పుట అల్పాహారంగా నూనెతో చేసిన వంటలు కాకుండా ఆవిరి పెట్టిన కుడుములు, ఇడ్లీ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్...