1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Who can eat Carom Seeds, Who should not eat

వామును ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు?

carom seeds
సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో వామును ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్‌లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
డయాబెటిస్‌తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
అధిక రక్తపోటును తగ్గించే గుణం వాములో వుందని నిపుణులు చెబుతున్నారు.
వాము దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.
గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు వామును తీసుకోవడాన్ని దూరంగా పెట్టాలి.
గమనిక: మోతాదును నిర్ణయించడానికి ఒకసారి డైటీషియన్‌ను సంప్రదించాలి. ఎందుకంటే మదుమేహ రోగుల షుగర్ లెవల్స్ ఎప్పుడు ఎలా వుంటాయన్నది తెలియదు కదా.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
పాలలో శొంఠి కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?