శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 22 మే 2017 (21:03 IST)

డ్యాన్స్ చేస్తే 7 ఆరోగ్య ప్రయోజనాలు... ఏంటవి?

చాలామంది బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఏవోవే పద్ధతులు పాటిస్తుంటారు. కొందరు గంటలకొద్దీ వ్యాయామం చేస్తుంటారు. ఇలా వ్యాయామం గట్రా చేసేకంటే మహిళలు చక్కగా నాట్యం చేస్తే ఒంట్లో వున్న అనారోగ్య సమస్యలు వదిలిపోతాయి. అవేంటో చూద్దాం.

1. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
2. కీళ్ల నొప్పుల సమస్యను అరికడుతుంది.
3. ఒత్తిడి తగ్గిస్తుంది.
4. మానసిక వ్యాకులతను అరికడుతుంది.
5. గుండెకు మేలు చేస్తుంది.
6. బరువును కంట్రోల్ చేస్తుంది.
7. శక్తిని పెంచుతుంది.