సంబంధిత వార్తలు
- మహిళా క్రికెటర్లతో కలిసి మిక్స్డ్ టీ20లో కోహ్లి ఆడనున్నాడా!
- క్యారెట్ రసం ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?
- పార్టీకి అమ్మాయిలను పిలుస్తావా? ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
- ఐఫోన్‌ని మిక్సీలో వేసి రుబ్బాడు... అందుకే అతడికి బుర్ర లేదంటూ కామెంట్లు...
- మను భాకర్, సౌరభ్ చౌదరి అదుర్స్.. పసిడిని గెలుచుకునేశారు...
మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి...
మూత్రపిండాల రాళ్ళ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే, మూత్రపిండాల్లోని రాళ్ళను ఇంట్లోనే పెరిటి వైద్యంతో నయం చేయవచ్చని గృహవైద్యులు చెపుతున్నారు.
మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు తీసుకుంటే మూత్రపిండంలోని రాళ్ళు కరిగిపోయి, ఇకపై రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇలా ప్రతిరోజూ సేవిస్తుంటే పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.
మామిడి పండులో విటమిన్ ఏ అధికంగా ఉంది. ఇది రేచీకటి రాకుండా కాపాడుతుంది. కాగా ఇంకా కొన్ని దృష్టి లోపాలను కూడా నివారిస్తుంది. అంతేగాకుండా కనుపాపలను తడిగావుంచి, కంటి నుంచి నీరు రావడం, కంటిమంట, దురదలు రాకుండా కాపాడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
తర్వాతి కథనం
