- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- హిందూ
- rush increased in tirumala
తిరుమలలో పెరిగిన రద్దీ
BY: pyr
Publish: Thu, 2 Apr 2015 (07:35 IST)
Updated: Thu, 2 Apr 2015 (06:43 IST)
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,963 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 11నిండాయి. వారికి 12 గంటల సమయం పడుతోంది.
ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది.
PYR.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
