Tea | Cold drink | beauty | alergy | home remedies | Ginger | | టీ సేవనంతో ఆరోగ్యం
టీ సేవనంతో పలు వ్యాధులకు చెక్ పెట్టవచ్చునంటున్నారు వైద్య నిపుణులు. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే టీలో అల్లం, లవంగ మరియు బెల్లం కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. టీ తాగడం వలన డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దీంతో చర్మకాంతి మరింత పెరుగుతుంది.
శరీరంలోని ఎంజైమ్‌ల కారణంగా టీ జీర్ణక్రియలో మంచి ఫలితాలను ఇస్తుంది. వెంట్రుకలు, గోళ్ళు మరియు ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు చాలామంది ఆరోగ్య నిపుణులు టీ ఆకులను ఉపయోగిస్తుంటారు.
శరీరంలోని ఎంజైమ్‌ల కారణంగా టీ జీర్ణక్రియలో మంచి ఫలితాలను ఇస్తుంది. వెంట్రుకలు, గోళ్ళు మరియు ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు చాలామంది ఆరోగ్య నిపుణులు టీ ఆకులను ఉపయోగిస్తుంటారు.