గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (12:43 IST)

రష్యాలో పోర్న్ హబ్ యూజర్లకు కొత్త కష్టం: వీడియోలు చూడాలంటే.. సోషల్ మీడియా ద్వారానే?

రష్యాలో పోర్న్ హబ్ యూజర్లకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇకపై ఆ పోర్న్ హబ్ వీడియోలు చూడాలంటే.. తప్పనిసరిగా తమ పాస్‌పోర్ట్, సెల్ ఫోన్లలో పేర్కొన్న సోషల్ మీడియా ఖాతాలో లాగిన్ కావాల్సి వుంటుంది. భద్రతా కారణ

రష్యాలో పోర్న్ హబ్ యూజర్లకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇకపై ఆ పోర్న్ హబ్ వీడియోలు చూడాలంటే.. తప్పనిసరిగా తమ పాస్‌పోర్ట్, సెల్ ఫోన్లలో పేర్కొన్న సోషల్ మీడియా ఖాతాలో లాగిన్ కావాల్సి వుంటుంది. భద్రతా కారణాల రీత్యా పోర్న్ హబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏప్రిల్‌లో తిరిగి ప్రారంభమైన పోర్న్ హబ్ రష్యా సర్కారును విమర్శిస్తూ.. తన సైట్‌లో ఏకంగా పెద్ద డాక్యుమెంటరీనే అప్‌లోడ్ చేసింది. 
 
భద్రతా కారణాల రీత్యా ఇక నుంచి తమ సైట్‌లోకి సోషల్ మీడియా ద్వారా మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుందని పోర్న్‌హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ వెల్లడించారు. డేటాఫ్ బర్తుతో సెట్లోకి ఎంటర్ కాలేరని.. దీనివల్ల సైట్లోకి వేగంగా లాగిన్ కావొచ్చునని.. సైట్‌ను ఎవరు వీక్షిస్తున్నారో తెలుసుకోవడం సర్కారుకు సులభతరం అవుతుందని కోరీ ప్రైస్ తెలిపారు. గత ఏడాది 11 పోర్న్ సైట్లను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.