కొట్టరా... బాగా కొట్టు... అసహజ రీతిలో సెక్సులో పాల్గొని ప్రాణాలు విడిచిన యువతి
ఓ యువతి తన ప్రియుడితో వినూత్న పద్ధతిలో శృంగారాన్ని కోరుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ వింత ఘటన మెక్సికోలో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే మెక్సికోలో 23 ఏళ్ల టానియా ట్రినిడాడ్ పారెడెస్ అనే యువతి సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమెకు 32 ఏళ్ల జువాన్ ర
ఓ యువతి తన ప్రియుడితో వినూత్న పద్ధతిలో శృంగారాన్ని కోరుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ వింత ఘటన మెక్సికోలో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే మెక్సికోలో 23 ఏళ్ల టానియా ట్రినిడాడ్ పారెడెస్ అనే యువతి సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమెకు 32 ఏళ్ల జువాన్ రుయిజ్ టార్రెస్ అనే ప్రియుడు ఉన్నాడు.
ఓ రోజున టానియా ట్రినిడాడ్ పారెడెస్, ఆమె ప్రియుడు జువాన్ రుయిజ్ టార్రెస్తో పాటు అతడి ఫ్రెండ్ కలిసి ఓ ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురు కలిసి గ్రూపు సెక్స్‌లో పాల్గొన్నారు. ముందుగా టానియా తన ప్రియుడితో సెక్స్‌లో పాల్గొనే క్రమంలో రెండో వ్యక్తితో కూడా అసహజ పద్ధతిలో శృంగారం చేయాలని ఒత్తిడి చేసింది.
ఇలా ఇద్దరితో సెక్స్ చేస్తూనే ఓ కేబుల్ వైర్‌తో తనను కొడుతూ ఉండాలని కోరింది. ఈ క్రమంలో ఆ దెబ్బలకు ఆ యువతి కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. శవపరీక్ష నివేదికలో కూడా అతడు చెప్పిన విషయాలు కూడా సరిపోయే విధంగా ఉంది. ఊపిరి స్తంభించిపోయి ఆమె మృతి చెందిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రియుడితో పాటు.. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.