శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 27 మే 2017 (13:15 IST)

నాపై ప్రతీకారం... అందుకే ఆ బెడ్రూం శృంగార వీడియో లీక్ చేశాడు... మాజీ ప్రేయసి

ఆ మాజీ ప్రేయసి మరొకరి భార్య అయిపోయింది. ఐతే అతడు మాత్రం ఆమెను వెంటాడుతూనే వున్నాడు. ఆమె జ్ఞాపకాల కొలనులో ఈత కొడుతున్నాడు. అందుకే ఆమె మరొకరి సొంతమైనా విచక్షణ మరిచి ఆమె వీడియోలను లీక్ చేశాడు. ఇదీ ఇప్పుడు శ్రీలంక ఒకప్పటి టాప్ బ్యాట్సమన్ సనత్ జయసూర్య గుర

ఆ మాజీ ప్రేయసి మరొకరి భార్య అయిపోయింది. ఐతే అతడు మాత్రం ఆమెను వెంటాడుతూనే వున్నాడు. ఆమె జ్ఞాపకాల కొలనులో ఈత కొడుతున్నాడు. అందుకే ఆమె మరొకరి సొంతమైనా విచక్షణ మరిచి ఆమె వీడియోలను లీక్ చేశాడు. ఇదీ ఇప్పుడు శ్రీలంక ఒకప్పటి టాప్ బ్యాట్సమన్ సనత్ జయసూర్య గురించి వ్యాఖ్యలు.
 
జయసూర్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ మహిళతో అతడు శృంగారంలో పాల్గొన్న వీడియో లీకై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జయసూర్యతో శృంగారంలో పాల్గొన్న మహిళ అతడి మాజీ ప్రేయసి అని చెప్పుకుంటున్నారు. వాళ్లు ప్రేమికులుగా వున్న సమయంలో ఆమెతో కలిసి శృంగారంలో పాల్గొన్నప్పటి వీడియోను ఇప్పుడు అతడే లీక్ చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
తామిద్దరం ప్రేమికులుగా వున్నప్పుడు తీసిన వీడియో అతడు కాక ఇంకెవరు లీక్ చేయగలరని సదరు మాజీ ప్రేయసి అంటున్నట్లు సమాచారం. ఐతే జయసూర్య మాత్రం దీనిపై ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. ఐతే మాజీ ప్రేయసి మాత్రం ఆ వీడియోలో జయసూర్యతో శృంగారంలో పాల్గొన్నది తనేనని అంగీకరించడం మరింత సంచలనంగా మారింది.