సంబంధిత వార్తలు
- హనీమూన్ ట్రిప్‌లో రానా-మిహికా.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ ఫోటో
- స్నానం చేస్తుండగా ప్రసవం.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి విసిరేసిన మహిళ... ఎక్కడ?
- ట్రెండ్స్ ‘సెల్పీ విత్ బతుకమ్మ’ కాంటెస్ట్... గ్రాండ్ ప్రైజ్ అందుకోండి
- హైదరాబాద్ నడ్డి విరిచి ఎట్టకేలకు గెలిచిన సీఎస్కే: ఊపిరి పీల్చుకున్న ధోనీ
- సునామీ సుధాకర్ హైలైట్.. బతుకుమ్మ పాటకు జబర్దస్త్ టీమ్ సూపర్ డ్యాన్స్ (video)
ప్యాంట్ మార్చుకోవడం మరిచిన క్వింటన్ డికాక్.. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు..! (video)
Di Kock
ట్రెయినింగ్ ప్యాంట్‌తోనే సహచర ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ విషయాన్ని సహచర ముంబై ఆటగాళ్లు గుర్తించి చెప్పడంతో అయోమయానికి గురైన డికాక్.. మళ్లీ ప్యాంట్ మార్చుకోవడానికి డగౌట్‌వైపు పరుగు తీశాడు. ఇంతలో రోహిత్ ట్రెయినింగ్ ప్యాంట్ అని తెలిసేలా ఉన్న ఆరెంజ్ కలర్‌ను కవర్ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆగిపోయాడు. ఇన్ షర్ట్ తీసి కవర్ చేశాడు.
అయితే ఈ ఘటనతో రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. హిట్‌మ్యాన్‌తో పాటు ముంబై డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అయితే టీవీ ముందున్న ప్రేక్షకులకు మాత్రం వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో ఆ సమయంలో అర్థం కాలేదు. కానీ కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
