శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (10:12 IST)

Redmi 13C 5G.. భారీ డిస్కౌంట్.. రూ.9వేలకే అమేజాన్‌లో లభ్యం

Redmi 13C 5G
Redmi 13C 5G
ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్‌ ప్రారంభమయ్యాయి. రెడ్‌మీ లాంచ్‌ చేసిన Redmi 13C 5G మొబైల్‌ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. 
 
ఈ Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ప్రత్యేకమైన కూపన్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గంపు లభిస్తుంది. దీంతో ఈ ప్రత్యేకమైన కూపన్‌ను వినియోగిస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 
 
అంతేకాకుండా మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. భారీ డిస్కౌంట్ పొందడానికి వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ  Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌తో పాటు మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. దీనిపై దాదాపు రూ.9,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  
 
ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రాసెసర్: MediaTek Dimensity 700 5G చిప్సెట్
డిస్ప్లే: 6.58-inch HD+ IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు
కెమెరాలు: 50MP ప్రధాన రియర్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
మెమరీ: 4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్, microSD కార్డ్ స్లాట్
కనెక్టివిటీ: 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C
డైమెన్షన్లు: 164.5 x 76.5 x 8.8mm
బ్యాటరీ: 5000mAh టైప్-C ఫాస్ట్ చార్జింగ్‌తో
ఆపరేటింగ్ సిస్టమ్: Android 13-ఆధారిత MIUI 13