4 జీబీ ర్యామ్.. ఐఫోన్ లుక్‌తో అతి చౌకైన ఫోన్.. ధర రూ. 8999/-

రానురానూ స్మార్ట్ ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశీయ మొబైల్ తయారీ సంస్థ.. మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు టెలివెంచర్స్ మార్కెట్‌లోకి యురేకా బ్లాక్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త మొబైల్‌ ఫోన్

vasu| Last Updated: శుక్రవారం, 2 జూన్ 2017 (11:54 IST)
రానురానూ స్మార్ట్ ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశీయ మొబైల్ తయారీ సంస్థ.. మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు టెలివెంచర్స్ మార్కెట్‌లోకి యురేకా బ్లాక్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త మొబైల్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.

ప్రాసెసర్ - 1.4 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్‌కోమ్ స్నాప్ డ్రాగన్ 430,
ర్యామ్ - 4 జిబీ ర్యామ్,
ఇంటర్నల్ మెమొరీ - 32 జీబీ
ఎక్స్‌పాండబుల్ మెమొరీ - 64 జీబీ (ఎస్‌డీ కార్డ్)
స్క్రీన్ పరిమాణం - 5 ఇంచులు
కెమెరా -13 మెగా పిక్సెల్ వెనుక
8 మెగా పిక్సెల్ ముందు
బ్యాటరీ - 3000 ఎమ్ఎహెచ్

ఇన్ని స్పెసిఫికేషన్‌లు గల ఈ మొబైల్ ధర రూ. 8999/- నిర్ణయించబడి, జూన్ 6వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి.



దీనిపై మరింత చదవండి :