స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...? Updated: Sat, 16 Feb 2019 (15:49 IST) google-news ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో.. ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు.. స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..