గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

అమలాపురం లోక్‌సభ 2019 ఫలితాలు లైవ్ రిజల్ట్స్

[$--lok#2019#state#andhra_pradesh--$]
 
ప్రధాన ప్రత్యర్థులు: హరీష్ (తెదేపా) వర్సెస్ చింతా అనురాధ (వైసీపి)
 
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీకి చెందిన పందుల రవీంద్రబాబు విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపి నుంచి చింతా అనురాధ బరిలోకి దిగారు. మరోవైపు హరీష్‌కు చింతా అనురాధ గట్టి పోటీ ఇస్తారని చెప్పవచ్చు. ఇక జనసేన తరపున డీఎమ్మార్ శేఖర్ పోటీకి సై అంటున్నారు. 
 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో తెదపాకి చెందిన పందుల రవీంద్రబాబుకు 594,547 ఓట్లు పోలవగా, వైకాపా అభ్యర్థి పినిపె విశ్వరూప్‌కు 473,971 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు.