శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

అరుణాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#arunachal_pradesh--$]
 
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక లోక్ సభ స్థానం వుంది. అరుణాచల్ వెస్ట్ అనే ఈ లోక్ సభ స్థానంలో గత 2014 ఎన్నికల్లో ఈ ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి చెందిన కిరణ్ రిజు 16,367 ఓట్లతో గెలుపును నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నబం టుకి, బీజేపీ తరపున కిరణ్ రిజులు ఈ ఒక్క లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్నారు. జేడీ(ఎస్) నుంచి జరుమ్ ఈటె బరిలోకి దిగుతున్నారు. 
 
[$--lok#2019#constituency#arunachal_pradesh--$]

భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.