శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:28 IST)

మహారాష్ట్ర లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#maharashtra--$] 
 
మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించాయి. బీజేపీ మిత్రపక్షమైన శివసేన 18 సీట్లు గెలుచుకుంది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 4, స్వాభిమని పక్షం ఒక్క సీటును గెలుచుకున్నాయి. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌‌లతో పాటు శివసేన పార్టీ అత్యధిక సీట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

[$--lok#2019#constituency#maharashtra--$] 
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.