అంత తొందరెందుకు...?
ఓ రైల్వే ఫ్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రేమికుల జంట ఇలా మాట్లాడుకుంటున్నారు.
నువ్వు త్వరగా మన పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఆ వచ్చే రైలు కింద తలపెట్టి చచ్చిపోతా అంటూ బెదిరించినట్టు చెప్పాడా యువకుడు.
ఆగు కాసేపు నన్ను ఆలోచించుకోని, అయినా ఈ దారిలో రైళ్లకు కొదవా చెప్పు ప్రతి పదినిమిషాలకూ ఓ రైలు వస్తునే ఉంటుంది కదా...! అంది ఆ యువతి.
అది విన్న ఆ యువకునికి ఇక నోట్లో మాటవస్తే ఒట్టు.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..