నవ్వాలా? మాట్లాడాలా?
రవి : నన్ను పెళ్ళి చేసుకోమని నేను నిన్ను అడిగితే నువ్వేమంటావు?
రజని : ఏం చెయ్యలేను...
రవి : అంటే?..
రజని : ఒకేసారి నవ్వడం మాట్లాడటం నావల్లకాదు మరి..
రవి : ఆ...
రజని : ఏం చెయ్యలేను...
రవి : అంటే?..
రజని : ఒకేసారి నవ్వడం మాట్లాడటం నావల్లకాదు మరి..
రవి : ఆ...