ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 3 నవంబరు 2017 (14:06 IST)

ఇలా చేస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారట...

ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన వ

ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.
 
అబ్బాయిలు షేవింగ్ విషయంలో గెడ్డాం తీసేసి, మీసాలు మాత్రమే ఉంచుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్టివ్‌గా కనబడరట. గెడ్డం, మీసాలు రెండూ పెంచుకోవాలి. గెడ్డం మీసాలు ఉంచుకోవడం నచ్చని వారు గెడ్డం, మీసాలు రెండూ తీసేయాలి. ఇలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు ఈజీగా నచ్చుతారని సర్వేలో తేలింది. ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోవాలి. అలాగే అమ్మాయిల ముందు అబ్బాయిలు ఇగోతో ఉండకుండా అమ్మాయిలను పొగడటం లాంటివి చేయాలి. ఇలా చేస్తే చాలా ఈజీగా అమ్మాయిలు ఆకర్షితులవుతారట.