బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (14:54 IST)

పరుగులు పెట్టే టీచర్.. ఒడిసిపట్టుకుని ముద్దెట్టిన విద్యార్థిని.. వీడియో వైరల్

ఓ విద్యార్థిని టీచర్‌ను పరుగులు పెట్టించింది. అతడిని వదలకుండా పట్టుకుని ముద్దెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదని తెలియరాలేదు. సాధారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసే ఘటనలను గురించి వినే వుంటాం. 
 
అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా ఈ టీచర్, స్టూడెంట్ మధ్య జరిగే రాసలీలలకు సంబంధించిన నాలుగు నిమిషాలతో కూడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీచర్, స్టూడెంట్ సన్నిహితంగా వున్నారు. 
 
ఓ గదిలో వున్న టీచర్‌ను కలిసేందుకు ఓ విద్యార్థిని వస్తోంది. ఆమెను వచ్చిన వెంటనే టీచర్‌ కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత విద్యార్థిని కూడా కౌగిలించుకుని.. ఆపై ముద్దెట్టింది.

అయితే దూరం జరగాలనుకున్న టీచర్‌ను వదిలించుకోవడం ఇష్టం లేక.. గట్టిగా హత్తుకుంది. అంతేగాకుండా ఆ విద్యార్థినిని విడిపించుకుని దూరంగా పరుగులు తీసిన ఆ టీచర్‌ను ఆమె వదిలిపెట్టలేదు.