1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 మే 2025 (14:43 IST)

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

Baba Singh
Baba Singh
ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుడి రాసలీలలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యూపీ బీజేపీ నేత, సనాతన ధర్మ రక్షకుడు బాబా సింగ్ రఘువంశీ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతితో రఘువంశీ పబ్లిక్‌గా కామ కార్యకలాపాలకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. సనాతన ధర్మ రక్షకుడు ఇలా నీచంగా ప్రవర్తించడంపై వారు మండిపడుతున్నారు. బీజేపీ ఇలాంటి నాయకులను పెంచి పోషిస్తుందని మండిపడుతున్నారు.