సంబంధిత వార్తలు
- పాకిస్థాన్ : బైక్ మీద పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్
- నీట్ యూజీ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందా? ఎన్.టి.ఏ ఏం అంటోంది...
- వీధి కుక్కలను వశం చేసుకున్న బుడ్డోడు, కుక్కలపై సవారీ, వీడియో
- పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ సనా గొంతుకాయ పట్టుకున్న ఇండియన్ మహిళా కెప్టెన్ హర్మాన్, నిజమా? వీడియో
- విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)
సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)
సమోసాల కోసం లోకో పైలెట్ ఒకరు రైలు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇండోర్ - మౌ మధ్య డెమో రైలు నడుస్తుంది. ఈ రైలుకు ఇంజనీరింగ్ పనులు కారణంగా సిగ్నల్ ఇవ్వలేదు.
ఆ సమయంలో పక్కనే ఉన్న దుకాణంలో సమోసాలు కొనుగోలు చేసేందుకు లోకో పైలెట్ రైలు దిగి, నేరుగా దుకాణంలోకి వచ్చి సమోసాలు కొనుక్కుని తిరిగి రైలు ఎక్కారు. దీన్ని కొందరు యువకులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే, కొందరు స్థానికులు మాత్రం లోకో పైలెట్ కేవలం సమోసాల కోసమే రైలును ఆపాడంటూ చేసిన కామెంట్స్‌ను రైలు అధికారులు కొట్టిపారేశారు. అదేసమయంలో ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
సమోసాల కోసం దిగిన లోకో పైలట్.. నిజం ఇదే!
— ChotaNews App (@ChotaNewsApp) July 8, 2026
మధ్యప్రదేశ్‌లో సమోసాల కోసం ఒక లోకో పైలట్ రైలు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇండోర్-Mhow మధ్య నడిచే డెమూ రైలు, ఇంజినీరింగ్ పనుల కారణంగా సిగ్నల్ పడటంతో ఒకచోట ఆగింది. ఆ సమయంలో లోకో పైలట్ ట్రాక్ పక్కనే ఉన్న హోటల్లో సమోసాలు… pic.twitter.com/4mDqcQvsWw
