గురువారం, 20 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:33 IST)
24-09-2024 మధ్య అష్టమి.. కాలభైరవుడిని, శివుడిని పూజిస్తే?
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అంటూ పిలిచిన కోర్టు సిబ్బంది..
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నగరం, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వెయిటింగ్ హాలులోకి వెళ్లారు. విచారణ ప్రారంభంకాగానే కోర్టు సిబ్బంది "ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి" అంటూ పిలిచారు. ఆ వెంటనే జగన్ కోర్టు హాల్లోకి ప్రవేశించి, న్యాయమూర్తికి నమస్కరించారు.
నాయుడుపేటలో 12 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
నాయుడుపేటలోని బోధనం టోల్ ప్లాజా సమీపంలో రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ వాహన తనిఖీల సందర్భంగా 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గూడూరు, రాపూర్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. బుధవారం తెల్లవారుజామున, కడివేడు ఫారెస్ట్ బీట్‌లోని బోధనం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, పోలీసులు ఒక కారు అకస్మాత్తుగా ఆగి ఉండటం గమనించారు.
ఆరేళ్ల తర్వాత నాంపల్లి కోర్టులో పులివెందుల ఎమ్మెల్యే జగన్
వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లెక్కారు. తనపై నమోదైన అవినీతి కేసుల విచారణలో భాగంగా, ఆయన ఆరేళ్ల తర్వాత కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు.
బ్యాంకు మేనేజరుకు కన్నతల్లితోనే హనీట్రాప్ చేసిన ప్రబుద్ధుడు
సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఓ ప్రబుద్ధుడు ఏకంగా కన్నతల్లినే ఎరగా పెట్టాడు. కన్నతల్లితో కలిసి బ్యాంకు మేనేజర్‌ను హనీ ట్రాప్‌లో ఇరికించాడు. తన తల్లితో ఆ బ్యాంకు మేనేజరు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే, బ్యాంకు మేనేజరు అసలు విషయాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లీ కుమారులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ఇండి పట్టణంలో జరిగింది.
అతిరథులు హాజరుకాగా... బీహార్ రాష్ట్రంలో కొలువుదీరిన 10.0 సర్కారు
బీహార్ రాష్ట్రంలో నితీశ్ కుమార్ సారథ్యంలో 10.0 సర్కారు కొలువుదీరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ దిగ్గజాలు హాజరుకాగా ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారం వేడుక భారీ ఎత్తున జరిగింది.
లేటెస్ట్
AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్
చెన్నై: భక్తి, సృజనాత్మకతకు మేళవింపుగా నిలిచే AxK అనే ఆకట్టుకునే మ్యూజిక్ వీడియోను పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను మ్యూజిక్ ప్రొడ్యూసర్ ETHNIQ, ప్రతిభావంతురాలైన వోకలిస్ట్ ప్రియా మాలీ కలిసి రూపొందించారు. వైశిష్ట్యమైన భక్తి గీతం AxK మ్యూజిక్ వీడియోలో ఐగిరి నందిని, కాల భైరవ్ అనే ప్రసిద్ధ భక్తి కృతులను ఆధునిక శైలిలో మిళితం చేశారు. ETHNIQ చక్కటి కంపోజిషన్ డిజైన్ ఈ సంప్రదాయ గీతాలకు EDM స్పర్శను చేర్చుతూ వాటి భక్తి స్వరూపాన్ని చెడగొట్టకుండా కొత్త కోణంలో చూపిస్తుంది.
సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి
శివ మహా పురాణం ప్రకారం సోమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అందునా సోమవారం, ప్రదోషం కలిసి వచ్చిన సోమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.
17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల్లో చికాకులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి.
16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సర్వత్రా అనుకూలం. కష్టం ఫలిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆత్మీయుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. శనివారం నాడు పనులు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. సంతానానికి మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. వనసమారాధనకు సన్నాహాలు సాగిస్తారు.