1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. If do the puja for shaneswara swamy on saturday

శనివారం నాడు శనీశ్వరుని నీలిరంగు పువ్వులతో పూజిస్తే..?

శనివారం అంటేనే గుర్తుకు వచ్చేది శనీశ్వరుడు. ఈ రోజున శనివ్రతం చేయడం వలన ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ శనివ్రతాన్ని ఎలా ఆచరించాలంటే.. సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేయాలి. ఆ తరువాత పూజగది, పటాలు శుభ్రం చే

shaneswar
శనివారం అంటేనే గుర్తుకు వచ్చేది శనీశ్వరుడు. ఈ రోజున శనివ్రతం చేయడం వలన ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ శనివ్రతాన్ని ఎలా ఆచరించాలంటే.. సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేయాలి. ఆ తరువాత పూజగది, పటాలు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పటాలకు పసుపుకుంకుమలతో బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి.
 
ముఖ్యంగా పూజకు ముందుగా విఘ్నేశ్వరుని స్తుతించాలి. ఆ తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. శనివారం రోజున శనీర్వునికి నీలిరంగు పువ్వులతో పూజలు చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే శనీర్వుని శాంతింపజేయడానికి ఈ వ్రతాన్ని చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. 
 
ప్రతి శనివారం రోజున శనీర్వుని పూజించడం వలన సిరిసంపదలు చేకూరతాయని చెప్తున్నారు. ఈ శని వ్రతాన్ని ఆచరించే ముందుగా శివపార్వతుల పటాలకు అక్షింతలతో పూజలు చేసిన తరువాతనే శనీశ్వురుని పూజలు చేయాలని చెబుతున్నారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
29-09-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా...