- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- వార్తలు
- tirumala, no flying zone, alipri, agitation
తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ చేయాలంటూ అలిపిరి వద్ద ఆందోళన
తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలంటూ తిరుపతిలోని అలిపిరి వద్ద రాయలసీమ పోరాట సమితి ఆందోళనకు దిగింది. అమెరికా తరహా దాడులు జరిగితే తప్ప కళ్ళు తెరవరా అంటూ పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న నెలవున్న తిరుమలను ఎందుకు నో ఫ్లైయింగ్ జోన్ చేయరో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తర్వాతి కథనం
విఐపి బ్రేక్ ఎల్-1 టికెట్లు 8 లక్ష రూపాయలు..!
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
